¡Sorpréndeme!

ఈ డ్రింక్ తాగితే అజీర్తికి చెక్ | ఇలా తయారు చేసుకోండి

2022-04-20 6 Dailymotion

చాలా మందికి తిన్న ఆహారం అరగదు. చాలా తక్కువే తిన్నా... అది మెడ వరకూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి దగ్గు కూడా వస్తూ చివరకు ఏసీడీటీ (acidity) సమస్యకు దారితీస్తుంది. అలాంటి అజీర్తి సమస్యతో బాధపడేవారు... ఈ సింపుల్ టీ ప్రిపేర్ చేసుకొని తాగితే... ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. అలాగే పొట్టలో అజీర్తి సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టీ ఎలా తయారుచేసుకోవాలో వీడియోలో చూడండి.